పథకాల అమలులో రాష్ట్రం ప్రథమం


Mon,May 13, 2019 02:23 AM

రామన్నపేట : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్‌వన్ అని రైతు సమన్వయ మండల డైరెక్టర్ కందుల అంజయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిఒక్కరి సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా అభివృద్ధి వైపు రాష్ర్టాన్ని నడుపుతున్నారన్నారు. అపర భగీరథుడు గోదావరి జలాలను రాష్ర్టానికి అందించిన సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...