దుగినవెల్లిలో బేటీ బచావో-బేటీ పడావో


Thu,April 25, 2019 11:49 PM

కట్టంగూర్ : మండలంలోని పామనుగుండ్ల సెక్టార్ పరిధిలోని దుగినవెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తిరుమల మాట్లాడుతూ సమాజంలో లింగవివక్ష, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, శిశు విక్రయాలు రూపు మాపుమాపితేనే బాలికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆడ పిల్లలను సంరక్షించడం, చదివించడమే బేటీ బచావో-బేటీ పడావో ముఖ్యఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఉప్పతమ్మ, వాణి, జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...