పోచంపల్లి వస్త్రాలు అద్భుతం


Wed,April 24, 2019 11:12 PM

- కితాబిచ్చిన పోర్చుగల్ విద్యార్థుల బృందం
భూదాన్‌పోచంపల్లి: గ్రామీణ పర్యాటక కేంద్రం, భూదానోద్యమం, చేనేత వస్త్ర ఉత్పత్తి ఇలా విభిన్న రకాలుగా గుర్తింపు పొందిన భూదాన్‌పోచంపల్లిని పోర్చుగల్ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఆ దేశానికి చెందిన 22 మంది మేనేజ్‌మెంట్ టెక్నాలజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సంస్థలో రెండు వారాల పాటు శిక్షణ పొందుతున్న వీరు క్షేత్ర పర్యటనలో భాగంగా పోచంపల్లిని సందర్శించారు. అతి ప్రాచీనమైన చేనేత కళావస్తు తయారీలో కార్మికులు వాడే ప్రాచీన, ఆధునిక పద్ధతులోపాటు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకున్నారు. చేనేత మ్యూజియాన్ని తిలకించి, చేనేత కార్మికుల గృహాల్లో ఇక్కత్ వస్ర్తాల తయారీని పరిశీలించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...