పంచాయతీ జూనియర్ కార్యదర్శులుగా బాధ్యతల స్వీకరణ


Sat,April 13, 2019 01:17 AM

రాజాపేట : మండలంలోని వివిధ గ్రామాలకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ముగ్గురు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వారు సింగారం జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా కె.మీనాబాయి, సోమారం నజీరొద్దీన్, దూదివెంకటాపురం కె.చక్రధర్ విధులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హరితదేవి తెలిపారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...