మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు


Sat,February 23, 2019 11:44 PM

భువనగిరి అర్బన్ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తెలంగాణ దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు పల్లెర్ల వెంక ఆధ్వర్యంలో నాయకులు శనివారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్షికమంలో తెలంగాణ దళిత సేన జనరల్ సెక్రటరీ టి.బాబు, రాష్ట్ర కార్యదర్శి తొర్రి కిషన్‌రావు, యాదగిరి తదితరులు ఉన్నారు.
వలిగొండ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అంబటి జగదీశ్ ఘనంగా సన్మానించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్షికమంలో నాయకులు కల్వకుంట్ల సంతోష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...