గ్రామీణుల అభ్యున్నతే లక్ష్యం


Sat,February 23, 2019 11:43 PM

-ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌డ్డి.
-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-స్త్రీ శక్తి భవనం ప్రారంభోత్సవం
-కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
బీబీనగర్: గ్రామీణు అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌డ్డి అన్నారు. మండల కేంద్రంలో హెచ్‌ఎండీఏ నిధులు రూ.3.50కోట్లతో చేపట్టనున్న అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని స్థానిక ప్రజావూతినిథులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని 21మందికి కల్యాణలక్షి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కులవృత్తుల వారికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. బీబీనగర్ పట్టణ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు నిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. విడుతలవారీగా గ్రామాల్లో నిధులను మంజూరు చేస్తానన్నారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్షికమంలో ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌డ్డి, జడ్పీటీసీ సందిగారి బస్వయ్య, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్షిశ్రీనివాస్, ఎంపీటీసీ పంజాల వెంక తహసీల్దార్ అశోక్‌డ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ఏపీఎం మల్లేశం, ఉపసర్పంచ్ దస్తగిరి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, నూలి విజయమనోహర్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌డ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సతీశ్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు మంగ అశోక్,నాయకులు అక్బర్, గోళి సంతోశ్‌డ్డి, పెద్ద రామాంజనేయులు, బొర్ర లింగాడ్డి, బండల ప్రసాద్, వీరేశం, సోమగోపాల్, పంజాల సత్తయ్య, రొడ్డ నర్సింహ, మీసాల పాండు, పిట్టల శ్రీనివాస్, కాసుల సత్యనారాయణ, ఆకుల రవి, నర్సింగరావు, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, నెల్లుట్ల చంద్రవాసు, తుమ్మల నర్సింహాడ్డి, మల్లాడ్డి, ఎలుగుల నరేందర్, బొర్ర వెంకట్‌డ్డి, మోయిన్, మస్తాన్, ఆకుల రఘు, ఆవుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గౌడ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన..పట్టణంలోని కాటమయ్య గుడి సమీపంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌డ్డి స్థానిక గౌడ సంఘం నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు పట్టణంలో గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాలు లేకపోవడంతో ఏదైన సమస్యలపై చర్చించడానికి ఇబ్బందిగా ఉండేదని ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీపీ, సర్పంచ్ దృష్టి తీసుకెళ్లగా కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...