బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం


Wed,September 12, 2018 12:09 AM

భూదాన్‌పోచంపల్లి: మండల పరిధిలోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన వల్లూరి నర్సమ్మ, బండ సాయిలు, వస్పరి నర్సిహలు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రూ. 5 వేల చొప్పున పైళ్ల శేఖర్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గుమ్మి నరేందర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలోనే కాకుండా అన్ని గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ఎమ్మెల్యేగానే కాకుండా పైళ్ల ఫౌండేషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సుర్కంటి భూపాల్‌రెడ్డి, రావుల రాంరెడ్డి, వస్పరి మహేశ్, జహంగీర్, ఆర్ల జనార్దన్, లింగయ్య పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...