టీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ ఫలాలు అందుతాయి


Sun,September 9, 2018 11:39 PM

సంస్థాన్‌నారాయణపురం: టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు అన్ని రకాల సంక్షేమఫలాలు అందుతాయని తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్రాంనాయక్ ,జనగాం టీఆర్‌ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభాకర్‌రెడ్డిని కలిసి రెండోసారి సీటు లభించినందుకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కరంటోతు పాండునాయక్, శ్రీనునాయక్, బిచ్య, హరి, మున్న జనగాం గ్రామశాఖ అధ్యక్షుడు అందోజు దశరథచారి,మంచాల బాలరాజు, గడ్డం లింగస్వామి, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యురాలు శాగపద్మ, నాయకులు జైపాల్‌రెడ్డి, పెంటయ్య, నరేశ్, శ్రీను, హనుమంతు, జానీ శేఖర్ పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...