MONDAY,    September 24, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
మానవత్వానికి చిరునామా రంగారెడ్డి

మానవత్వానికి చిరునామా రంగారెడ్డి
ఆలేరురూరల్: మానవత్వానికి చిరునామా రంగారెడ్డి అని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని శారాజీపేటలో ఆదివారం జరిగిన కొండా వెంకట రంగారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి పేదల అభివృద్ధికి తన చివరి ఊపిరి వరకు కృషి చేసిన సంస్కర్త కొండా రంగారెడ్డి అని ...

© 2011 Telangana Publications Pvt.Ltd