సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కేయూ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఎంపిక


Tue,December 10, 2019 02:53 AM

రెడ్డికాలనీ, డిసెంబర్ 9: ఈనెల 9 నుంచి 1వరకు వెల్లూరు యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కేయూ ఫుట్‌బాల్(పురుషులు) జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ క్రీడా కార్యదర్శి ఆచార్య బీ సురేశ్‌లాల్ తెలిపారు. సీహెచ్ వినోద్(కెప్టెన్), ఎన్ వీరబాబు, ఎన్ వినయ్‌కుమార్, కే వినీత్‌బాబు, జే సంపత్, రాహుల్‌కుమార్, పీ లక్ష్మణ్, టీ శుభమ్, ఆర్ పృద్వేంద్ర, ఎండీ షేక్ ముక్తాసి, ఎన్ భరత్, ఎం దినేశ్‌డ్డి, కే సాయిరాం, బీ వెంకటరత్నం, ఎస్‌కే ముబీన్, వీ నవీన్, వీ తేజ, టీ మోహన్, వీ చంద్రశేఖర్, పీ వినయ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. కోచ్‌గా డాక్టర్ ప్రసాద్, మేనేజర్‌గా పీ బాలసౌరయ్య వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఇన్‌చార్జి వీసీ డాక్టర్ జనార్దన్‌డ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అభినందించారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles