కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి


Sun,November 10, 2019 01:51 AM

కమలాపూర్: కస్తూర్భాంగాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో శనివారం నిరసన తెలిపారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గ్లోరిరాణి మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యూలరైజ్ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమేశ్, చంద్రం, రవిందర్, ప్రత్యేకాధికారి అర్చన తదితరులున్నారు.

ధర్మసాగర్‌లో...
ధర్మసాగర్ : కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం ధర్మసాగర్, వేలేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విరామ సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌వోలు కె. స్ర వంతి, నీరజరెడ్డి, సీఆర్‌టీలు సునీత,గీత, ఎన్. సు జాత, స్వప్న, స్వరూప, హైమావతి, పాల్గొన్నారు

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...