సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Sun,November 10, 2019 01:50 AM

దామెర, నవంబర్ 09 : వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళా సభ్యులు శనివారం ఎంపీపీ కాగితాల శంకర్ ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులు తీసు కున్న రుణాలకు వడ్డీని మాఫీ చేసిన సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసు ఉన్న నాయ కుడని జననీ గ్రామైక్య సంఘం వీవోఏ పీ హైమావతి కొనియాడారు. శ్రీనిధి, డ్వాక్రా సంఘాల రుణాల వడ్డీ సంఘాలకు తిరిగి రావ డం వల్ల సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నాయని వెల్లడించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...