బాలల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలి


Sat,November 9, 2019 04:24 AM

కమలాపూర్: బాలల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సా మాజిక కార్యకర్త సునీత అన్నారు. శుక్రవా రం మండలంలోని గూడూరు ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ బాలలపై రోజు రోజు కూ అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నా రు. వాటిని అరికట్టేందుకు అంతా ముందు కురావాలన్నారు. ఎవరైనా బాలల హక్కుల ను హరించే విధంగా వ్యవహరిస్తే వెంటనే పె ద్దల దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుల్ల ప్రభావతి, సామాజిక కార్యకర్త లు విజయ్‌కుమార్, రమేశ్, సోషల్‌కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...