క్యాన్సర్‌పై అవగాహన సదస్సు


Sat,November 9, 2019 04:23 AM

హసన్‌పర్తి, నవంబర్ 8: ప్రపంచ క్యాన్సర్ అవేర్‌నెస్ డేను పురస్కరించుకొని లయన్స్‌క్లబ్ ఝాన్సీరాణి ఆధ్వర్యంలో ముచ్చెర్లలో క్యాన్సర్ వ్యా ధిపై అవగాహన సద స్సును నిర్వహించారు. క్యాన్సర్‌కు సంబంధించిన ఉచిత పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. రాగిని చైర్‌పర్సన్ ల యన్ కే ఇందిరాదేవి మాట్లాడుతూ స్త్రీలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి నైట్లెతే వ్యాధిని తొందరగా అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం రంగనాథ్, యూపీఎస్ హెచ్‌ఎం విజేందర్‌రెడ్డి, క్లబ్ అధ్యక్షురాలు పద్మజాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...