పరీక్షల సామగ్రి అందజేత


Sat,November 9, 2019 04:23 AM

ధర్మసాగర్, నవంబర్ 08: మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్ బాలికల పాఠశాలలోని 30 మంది నిరుపేద విద్యార్థినులకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో పరీక్షల సామగ్రిని శుక్రవారం సంస్థ ప్రతినిధి పల్లె రాజిరెడ్డి అందజేశారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోని నిరు పేద విద్యార్థులకు సాయం చేయడమే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు చల్ల కుమారస్వామి, గాదెపాక భాస్కర్, రాకేశ్, గోపి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...