డంపింగ్ యార్డు స్థల పరిశీలన


Tue,October 22, 2019 03:37 AM

భీమదేవరపల్లి: మండలంలోని మల్లారం, రసూల్‌పల్లి, వీర్లగడ్డతండాల్లో సోమవారం డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక స్థలాలను ఎంపీడీవో లంకపల్లి భాస్కర్ పరిశీలించారు. గ్రామ పొలిమేరల్లో జనావాసాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు సర్పంచ్‌లు గూడెల్లి రాజిరెడ్డి, కళ, తుకారం, ఎంపీటీసీ లలిత, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...