ప్రజల కోసం ప్రాణత్యాగం


Mon,October 21, 2019 05:12 AM

-శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
-నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
-నగరంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళి

సుబేదారి, అక్టోబర్ 20: ఆర్టీసీ బస్సు ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఆదివారం వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 708 బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. రీజియన్‌లోని 9డిపోలు వరంగల్1,2, హన్మకొండ, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, తొర్రురు, నర్సంపేట, జనగామ, డిపో అధికారులు ఉదయం నుంచే రూట్ల వారీగా షెడ్యూల్స్ తయారు చేసి తాత్కాలిక కండక్లర్లు, డ్రైవర్లతో బస్సులను సంబంధిత బస్సు డిపో బస్‌స్టేషన్‌కు పంపించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాలకు బస్సు సర్వీస్‌లను నడిపించారు. కాగా, అధికారులు టికెట్ విధానాన్ని వారం రోజుల నుంచి అమలు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి బాటలు పడ్డాయి. రీజియన్‌లో దాదాపుగా 80శాతం టికెట్ పద్ధ్దతి కొనసాగుతోంది. నగరాలకు వెళ్లే బస్సులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీస్‌ల్లో కూడా టికెట్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. డిపోల వారీగా నియమించబడిన నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. డిపో అధికారులు, రీజినల్ అధికారులు బస్‌స్టేషన్‌లో మకాం వేసి ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య రూట్లను బట్టి పెంచుతున్నారు. ]

అన్నిరూట్లకు సర్వీస్‌లు
వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోలు.. వరంగల్ 1,2 ,హన్మకొండ, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూర్, జనగాం డిపోలకు చెందిన మొత్తం బస్సులు 930. వీటిలో ప్రైవేట్ అద్దె బస్సులు, 230 మిగిలిన ఆర్టీసీవి. రీజియన్ మొత్తం 348 రూట్లు ఉన్నాయి. సమ్మెకు ముందు ప్రతి రోజు వరంగల్ రీజియన్‌లో 700 బస్సులకుపైగా నడుస్తుంటాయి. కార్మికుల సమ్మె ప్రారంభం మొదటి, రెండు రోజుల్లో వంద నుంచి 150 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. వారం వరకు 50శాతం, నేడు 80శాతానికి పైగా బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. 348 రూట్లలో దాదాపుగా 320 రూట్లలకు బస్సులు నడుస్తున్నాయి.

ఆర్టీసీ సంస్థ చేపట్టిన ప్రత్యామ్నాయ సేవలు సా ఫీగా కొనసాగుతున్నాయి. అధికారులు రోజు రో జుకూ బస్సుల సంఖ్యను పెంచుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమ్మె ప్రభావం అనేది రీజినల్ లో రోజురోజుకూ మరింత తగ్గుతున్నట్లు కనిపిస్తోం ది. సమ్మె ప్రారంభం నుంచి అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు డిపోలు, బస్‌స్టేషన్లలోనే మకాం వేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి కృతనిశ్చయంతో పని చేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...