ఘనంగా దాస్యం పిల్లల జన్మదిన వేడుకలు


Mon,October 21, 2019 05:09 AM

సిద్ధార్థనగర్, అక్టోబర్20: హన్మకొండ బాలసముద్రంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కుమారుడు కృష్ణవ్‌భాస్కర్, కూతురు రిషిక భాస్కర్ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌కు 48వ డివిజన్ అధ్యక్షురాలు పెండ్యాల శ్వేతారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు చాగంటి రమేశ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫొటోను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...