నేడు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు


Tue,October 8, 2019 04:28 AM

వరంగల్ క్రైం, అక్టోబర్ 07 : విజయదశమిని పురస్కరించుకొని మంగళవారం బాలసముద్రంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ హరగోపాల్, ధర్మకర్త నిమ్మల శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్న హారతి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. రాత్రి 7 గంటలకు శమిపూజ, పల్లకి సేవ తేజ హారతి కార్యక్రమం ఉంటుందని భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయంతం చేయాలని కోరారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...