ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రావును కలిసిన టీఆర్‌ఎస్ నాయకులు


Mon,October 7, 2019 03:52 AM

హసన్‌పర్తి, అక్టోబర్ 6: హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌రావును టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ను కలిసిన వారిలో వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ అంచూరి విజయ్‌కుమా ర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జక్కు రమేశ్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బం డి రజనీకుమార్, మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ సుభాష్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు రేణికుంట్ల ప్రసాద్, కేతపాక రాజు తదితరులున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...