ఘనంగా కుంకుమ పూజ


Sat,October 5, 2019 04:10 AM

మడికొండ, అక్టోబర్ 04: మడికొండలోని మహ ంకాళి దేవాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమపూజ నిర్వహించారు. ఈసందర్భంగా పూజారి మంత్రవాది వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అ లంకరించారు. కార్యక్రమంలో విజయ, రాజేశ్వరి, రజిత, ప్రియాంక, సరస్వతి, స్వరూప, ప్రమీల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అయోధ్యపురంలో..
అయోధ్యపురంలోకాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమపూజ చేపట్టారు. ఈసందర్భంగా మహిళలు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఇలాసాగరం రాజ్‌కుమార్, ఉ ప్పు వెంకటేశ్, ఓంసాయి ప్రకాశ్, ప్రశాంత్, దుప్పెల్లి అరుణ్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...