పెండింగ్ పనులను పూర్తి చేయాలి


Thu,October 3, 2019 02:42 AM

-ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని చూసి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సీఎండీ వెంట సీజీఎం మోహన్‌రావు, తిరుమల్‌రావు, ఎస్‌ఈ రాజుచౌహాన్, డీఈలు సౌమ్యనాయక్, మల్లిఖార్జున్, అమర్నాథ్, ఏడీఈ ప్రశాంత్ ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...