ఎన్పీడీసీఎల్‌లో గాంధీ జయంతి


Thu,October 3, 2019 02:42 AM

ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ అన్నమనేని గోపాల్‌రావుతో పాటు డైరెక్టర్లు, ఉద్యోగులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బీ వెంకటేశ్వర్‌రావు, నర్సింగరావు, గణపతి, సంధ్యారాణి, సీజీఎంలు సదర్‌లాల్, అశోక్‌కుమార్, నగేశ్, మోహన్‌రావు, కిషన్, మధుసూదన్, ప్రభాకర్, అశోక్, తిరుమల్‌రావు, రమేశ్, జీఎంలు శివరాం, అన్నపూర్ణ, భీకంసింగ్, నాగప్రసాద్, సత్యనారాయణ, గౌతంరెడ్డి, మధుసూదన్, వెంకటకృష్ణ, గిరిధర్, వేణుబాబు, కృష్ణమోహన్, శ్రీనివాస్, శ్రీకృష్ణ, దేవేందర్, సత్యనారాయణ, రవీందర్, వెంకటరమణ, రవీందర్, వెంకటేశం పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...