నేడు మార్కెట్‌కు సెలవు


Sat,September 21, 2019 02:55 AM

కాశీబుగ్గ: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శనివారం సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి క్యారం సంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దడవాయి తమ్మిశెట్టి రాజేశ్ అకాల మృతికి సంతాప సూచకంగా దడవాయి యూనియన్ కోరిక మేరకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వారంతపు సెలవు అయినందున సోమవారం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యధావిధిగా నిర్వహిస్తామని తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...