కమలాపూర్‌లో...


Thu,September 19, 2019 03:09 AM

కమలాపూర్: గ్రామాల అభివృద్ది కోసమే 30 రోజుల ప్రణాళికను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం భీంపల్లిలో సందర్శించి ప్రత్యేక కార్యాచరణలో చేపట్టే పనులను ప్రజాప్రతినిధులకు, గ్రామస్థులకు వివరించారు. గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, ప్రత్యేకాధికారి రమేశ్, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు కుమారస్వామి, పాల్గొన్నారు.
యూరియా కృత్రిమ కొరతకు

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...