పాల్పడితే చర్యలు


Thu,September 19, 2019 03:09 AM

హసన్‌పర్తి, సెప్టెంబర్ 18: యూరియా కృత్రిమ కొరతకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏవో అనురాధ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలాని అవసరాని కంటే అధికంగా యూరియాను దిగుమతి చేసి ప్రతి గ్రామంలోని పీఏసీఎస్ కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. కొంత మంది రైతులు తమ అవసరానికి మించి యూరియాను నిల్వ చేసుకొని కృత్రిమ కొరతకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా గ్రామాల్లో అవసరానికి మించి యూరియాను నిల్వ చేసినైట్లెతే నిల్వ చేసిన రైతుల నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతీ రైతుకు అవసరానికి కావల్సిన యూరియాను అందుబాటులో ఉంచామన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...