మొహిన్ సుల్తానా పర్వీన్‌కు మొహిన్ సుల్తానా పర్వీన్‌కు

Sun,September 15, 2019 03:35 AM

-రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు
హసన్‌పర్తి, సెప్టెంబర్ 14: మండలంలోని మల్లారెడ్డిపల్లి జెడ్పీఎస్‌ఎస్ ఉపాధ్యాయురాలు మొహిన్ సుల్తానా పర్వీన్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని శ్రీశారదా ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీసాయి భారతి సేవా సమితి సంయుక్తంగా తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేసినట్లు హెచ్‌ఎం వెంకన్న తెలిపారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఐఎఫ్‌సీ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...