గులాబీరంగు పురుగు నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి


Thu,September 12, 2019 03:21 AM

కమలాపూర్: పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ రైతులకు వివరించారు. బుధవారం మండలంలోని గూడూరులో పత్తి పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పచ్చదోమ ఉధృతిని రైతులను అడిగి తెలుసుకున్నారు. గులాబీరంగు పురుగు నివారణ కోసం వేపనూనె, థయోడికార్బ్, ప్రొఫినోపాస్ మందులను పిచికారి చేసి నివారించుకోవాలని సూచించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...