ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్


Tue,September 10, 2019 02:49 AM

మట్టెవాడ: ప్రేమ పేరుతో వేధిస్తున్న సంగారెడ్డికి చెం దిన కూర అరవింద్‌ను అ రెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఎస్సై డేగల రమేశ్ తెలిపా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా డాక్టర్ సంగారెడ్డిలో పని చేస్తుండగా.. ప్రేమ పేరుతో వేధిస్తూ, ఆమెకు వస్తున్న పెళ్లి సం బంధాలను చెడగొట్టాడు. ఆమె వరంగల్‌కు వచ్చి పని చేస్తుండగా.. ఇక్కడికి సైతం వచ్చి వేధింపులు మొదలు పెట్టడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతోకేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవిందన్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...