బాలివికాస ఆధ్వర్యంలో వైద్య శిబిరం


Sun,September 8, 2019 02:36 AM

వనమాల కనపర్తిలో బాలవికాస ఆధ్వర్యంలో సూర్య క్లినిక్ హన్మకొండ వారితో సర్పంచ్ పొలెపల్లి స్వర్ణరవి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాకి ముఖ్య అతిథిగా ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు హాజరయ్యారు. శిబిరంలో సుమారు 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తంపుల మోహన్, ఎంపీడీవో వెంకటరమణ, మం డల స్పెషల్ ఆఫీసర్ మాధవిలత, ఎంపీవో విమల, ఎంపీటీసీ మేరుగు రాజేందర్, పంచాయతీ కార్యదర్శి అశోక్, నోడల్ ఆఫీసర్ సమీనా, ఉప సర్పంచ్ రిపికా రమేశ్, బాలవికాస ప్రతినిధి శౌరీలు, శంషుద్దీన్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...