మహిళా న్యాయవాదుల పూజలు


Sat,September 7, 2019 02:53 AM

వరంగల్ లీగల్, సెప్టెంబర్ 06: జిల్లా కోర్టు ఎదుట ప్రతిష్ఠించిన వినాయక మండపం లో మహిళా న్యాయవాదులు శుక్రవారం ఉదయం కుంకు మపూజ నిర్వహించారు. న్యా య వ్యవస్థ, న్యాయవాదులు తమ కక్షిదారు లు ఎదుర్కొంటున్న అనేక వి ఘ్నాలను తొలగించాలని వినాయకుడిని ప్రా ర్థించామని మహిళా న్యాయవాదుల సంఘం నాయకురాలు లలితకుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ హిళా న్యాయవాదులు జలజ, సాధన, రమ, కవిత తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. వీరందరికి బార్ అసోసియేషన్ ప్రతినిధులు, గజాణన మండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...