ఆభరణాలు తరలింపు


Mon,August 26, 2019 02:43 AM

అమ్మవారి ఆభరణాలు ములుకనూరులోని సాంబమూర్తి దేవాలయం నుంచి సోమవారం ఆలయ కమిటీ నాయకులు మండల రవీందర్, కుక్కముడి ప్రభుదాసు, చల్లూరి రవీంద్రాచారి డప్పు చప్పుళ్ల మధ్య తీసుకెళ్లారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో సంగ సుధాకర్, గడల రాజ య్య, మంత్రి కుమారస్వామి, మాట్ల ప్రతాప్, శ్రీధర్, కొంరయ్య, రాచర్ల శివ, మంద శ్రీధర్ పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...