చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


Mon,August 26, 2019 02:42 AM

హసన్‌పర్తి, ఆగస్టు 25: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని దేవన్నపేటకు చెందిన జనుగాని సుమన్ ఆగస్టు నెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కేయూ పోలీసులను ఆశ్రయించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...