మృతుల కుటుంబాలకు మార్నేని పరామర్శ


Sun,August 25, 2019 03:04 AM

ఐనవోలు, ఆగస్టు 24 : మండలంలోని పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన వెంగళ్‌రావు(82) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. అదే విధంగా వెంకటాపురం గ్రామానికి చెందిన దౌతుబాజి రాంబాబు(42) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, ఉమ్మడి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు శనివారం మృతదేహలను సందర్శించి పూలమాలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చి ధైర్య చెప్పారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్, మండల రైతు విభాగం అధ్యక్షుడు చందర్‌రావు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు రాజు, నాయకులు శ్రీనివాస్, స్వామి, కొమురయ్య, బాబు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...