నేడు కమలాపూర్‌కు మంత్రి ఈటల రాక


Sun,August 25, 2019 03:03 AM

కమలాపూర్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం కమలాపూర్‌కు వస్తున్నట్లు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్ తెలిపారు. మండలకేంద్రంలో గౌడ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం శనిగరంలో టీఆర్‌ఎస్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...