చింతల్ ఉర్దూ మీడియం పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం


Fri,August 16, 2019 04:37 AM

మిల్స్‌కాలనీ: గ్రేటర్ పరిధి 10వ డివిజన్ చింతల్‌లోని ఉర్దూమీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ ఎమ్‌ఏ సత్తార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను పొందాలని, నీతి నిజాయితీ విద్యార్థులకు అలంకారాలు కావాలని చెప్పారు. అలాగే, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల ఖ్యాతిని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షర్ఫుద్దీన్, సీహెచ్‌వీ శేషాచారి, గౌసుద్దీన్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...