బీటీ రోడ్డు వేయాలి


Mon,August 12, 2019 03:16 AM

మండలంలోని గొల్లకిష్టంపల్లెకి చెందిన సర్పంచ్ సంధ్యల పరమేశ్వరి వేలేరు నుంచి పల్లె వరకు నూతన బీటీ రోడ్డు వేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గొల్లకిష్టంపల్లె గ్రామ ఉపాధ్యక్షులు జుర్రు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి బత్తుల రాజు, మల్లేష్, యూత్ ప్రధాన కార్యదర్శి జినుకల శివ కుమార్, వార్డు సభ్యులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...