ఎమ్మెల్యే రాజయ్యను కలిసిన టీఆర్‌ఎస్ శ్రేణులు


Mon,August 12, 2019 03:16 AM

ధర్మసాగర్, ఆగస్టు 11 : వేలేరు మండలంలోని గొల్లకిష్టంపల్లె, వేలేరు, పీచర, శాలపెల్లి తదితర గ్రామాలకు చెందిన నూతన టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రాజయ్యను కలిసి శాలువ కప్పి, పుష్పగుచ్ఛం, స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని వారు పేర్కొన్నారు. వేలేరు అధ్యక్షుడు తాటికాయల వెంకటస్వామి, గొల్లకిష్టంపల్లె బత్తుల శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కాయిత మాధవరెడ్డి, మండల యూత్ నాయకులు, రైతు సంఘం అధ్యక్షుడు ఇట్టబోయిన సాంబరాజు, మహిళ సంఘం అధ్యక్షురాలు సుత్రపు అనిత సంపత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంపెల్లి రమేష్, బిసీ సెల్ అధ్యక్షుడు గొండ సాంబరాజు, సీనియర్, మండల యూత్ నాయకులు దండ విశ్వేశ్వర్‌రెడ్డి, కాయిత మహిపాల్ రెడ్డి, లక్కిరెడ్డి వీరారెడ్డి, బత్తుల రమేష్ ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...