టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

Sun,August 11, 2019 03:40 AM

మడికొండ, ఆగస్టు 10: 53వ డివిజన్ టేకులగూడెం గ్రామంలో టీఆర్‌ఎస్ నాయ కుడు పోలెపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని స్వీక రించి, పార్టీని బలోపేతం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పసునూరి రమేశ్, ఉపాధ్యక్షుడు బండి రాజమౌళి, పోలు రాజేశ్, నాగరాజు, వీరా చారి, మల్లేశ్, ధన్‌రూప్, పోలు శివ, తెలంగాణ దడేల్, దేవదాసు, రవి, భిక్షపతి, మొ గిళి, సలీం పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...