టైలరింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ


Sun,August 11, 2019 03:40 AM

మడికొండ, ఆగస్టు 10: మడికొండలోని శ్రీవేదవ్యాస పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో కౌశలం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకురాలు అనిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 నుండి శిక్షణ తరగ తులు ప్రారంభమవుతాయని, ఆసక్తి గల మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలని కోరారు. పేరు నమోదు చేసుకునేందుకు 8143799532, 9290428970 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...