లేబర్ కార్డులను వినియోగించుకోవాలి


Sun,August 11, 2019 03:38 AM

కోవాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షురాలు గొల్లన బాలమణి అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని బుడిగ జంగాల కా లనీలో లేబర్ కార్డుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రూ. 120 చెల్లించి లే బర్ కార్డు తీసుకోవడం వల్ల సాధారణంగా మరణిస్తే రూ. లక్షా 30వేలు, ప్రమాద వశాత్తు మరణిస్తే రూ. 6 లక్షల 30 వేలు వస్తాయన్నారు. కూలీల కూతురు పెళ్లికి రూ.30వేలు, ఇద్దరు కూతుళ్లు ప్రసూతికి రూ.30 వేల చొప్పున వస్తాయని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో అవిటివాడు అయితే రూ.3లక్షల వరకు వస్తాయని వివరించారు. కార్యక్రమంలో బుడిగ జంగాల నాయకులు రుద్రాక్ష ఎల్లయ్య, పత్తి గంగారాం, పత్రి వెంకటయ్య, సిరిగిరి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...