మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎం


Mon,July 22, 2019 01:29 AM

రాయపర్తి, జూలై 21 : ఇందిరాక్రాంతి పథకం మండల ఏపీఎం (అసిస్టెంట్ ప్రాజెక్ట్ మెనేజర్)గా బదిలీపై వచ్చి, విధుల్లో చేరిన అశోక్‌కుమార్ ఆదివారం హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎం అశోక్‌కుమార్ మాట్లాడుతూ గతంలో రాయపర్తిలో ఏపీఎంగా విధులు నిర్వర్తించిన ఏపీఎం నెల్లుట్ల రమాదేవి ఇటీవల జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయానికి బదిలీ కాగా జనగామ జిల్లాలో పని చేస్తున్న తాను రాయపర్తికి బదిలీపై వచ్చినట్లు తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...