రైతు బంధు వర్తింపజేయాలనిజేసీకి రైతుల వినతి


Wed,July 17, 2019 04:09 AM

ఖానాపురం, జూలై 16 : రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ పాత మంగళవారిపేట జీపీ పరిధిలోని పలువురు రైతులు మంగళవారం జేసీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పూల్‌సింగ్, రైతులు నవీన్, వెంకన్న మాట్లాడుతూ 22/19 సర్వేనంబర్‌లోని 3 వేల ఎకరాల భూమిని 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూములకు మీ సేవాలో పహాణీలు ఇవ్వాలని, బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించాలని, రైతుబంధు వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో భద్రు, మేకల లింగయ్య పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...