సత్యవతికి అభినందనల వెల్లువ


Tue,April 16, 2019 02:11 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ/కురవి/దంతాపల్లి రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణాస్వీకారం చేసిన సత్యవతిరాథోడ్‌ను మరిపెడ, కురవి, డోర్నకల్, దంతాలపలి మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ శ్రేణులు హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసినవారిలో మరిపెడ మండలం నుంచి నూకల శ్రీరంగారెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, భరత్, కొంపెల్లి వేణుగోపాల్, కురవి మండలం నుంచి ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, మండల అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోటలాలయ్య, రైతు సమన్వయ సమతి మండల కో-ఆర్డినేటర్ ముండ్ల రమేశ్, వద్దుల సురేందర్‌రెడ్డి, కొప్పుల వెంకట్‌రెడ్డి, గుగులోత్ కిషన్‌నాయక్, బాదె నాగయ్య, కొమ్మినేని రవీందర్, భూక్య నెహ్రూనాయక్, బండి మాధవ్‌రెడ్డి, కేఎస్‌ఎన్ రెడ్డి, బండి లకా్ష్మరెడ్డి, ఐలి నరహరి, అల్లూరి కిషోర్‌రాజు, బోడ శ్రీనివాస్, గుగులోత్ నెహ్రూ, బండి అనిల్‌రెడ్డి, అజయ్‌రెడ్డి, గుండెబోయిన సూరయ్య, డోర్నకల్ మండలం నుంచి టీఆర్‌ఎస్ నాయకులు నున్న రమణ, కేశబోయిన కోటిలింగం, తాళ్లూరి బాబు, గొర్ల సత్తిరెడ్డి, ఇంజం కృష్ణయ్య, వాంకుడోత్ వీరన్న, మేకపోతుల శ్రీను, మాద శ్రీను, సురేశ్‌కుమార్, దంతాపల్లి మండలం నుంచి మండల అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ ధర్మారపు వేణు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ ఓలాద్రి మల్లారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కడుదుల మధుకర్‌రెడ్డి, సంపెట రాము ఉన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...