నేడు పాలిసెట్-19పై అవగాహన సదస్సు


Tue,April 16, 2019 02:10 AM

భీమారం,ఏప్రిల్15: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్-2019 ఎంట్రెన్స్ పరీక్ష రాసే విద్యార్థులకు పాలిటెక్నికల్ కోర్సులపైన అవగాహన సదస్సును భీమారంలోని ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సులో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల సందేహాలను నిఫుణులు నివృత్తి చేస్తారన్నారు. పాలిటెక్నిక్ విద్యతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ కంపెనీల్లో దొరికే ఉద్యోగాల విషయాలను వివరిస్తారని ఆయన తెలిపారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...