ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి


Wed,February 20, 2019 02:21 AM

కమలాపూర్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని ఎంఈవో రాంకిషన్‌రాజుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో పవన్‌కుమార్, అశోక్, హరిశ్చంద్, వేణుమాదవ్, రఘుపతి,తిరుపతిరావు, చంద్రం, రమేశ్,అనురాధ తదితరులున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...