ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి


Mon,February 18, 2019 03:07 AM

-రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్
మడికొండ, ఫిబ్రవరి 17 : ముదిరాజ్‌ల సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. రాం పూర్‌లోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మగుడి దర్వాజ నిర్మాణ పనులను ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముదిరాజ్‌లకు సబ్సిడీపై వాహనాలను అందించిందని గుర్తు చేశారు. చెరువుల్లో చేపపిల్లల్ని కలిపి ముదిరాజ్‌లను ఆర్థికంగా బోలోపే తం చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివ రించారు. కార్యక్రమంలో నిర్మాణ దాత వేల్పుల సదానందం, 33వ డి విజన్ కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్, అశోక్, సంఘం అధ్యక్షుడు ఐలయ్య, వేల్పుల భిక్షపతి, రాజు, రాంగోపాల్‌రావు, సతీశ్, విజయ్ కుమార్, సంఘం డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...