ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు


Mon,February 18, 2019 03:03 AM

-మొక్కలు నాటిన టీఆర్‌ఎస్వీ నాయకులు
-వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు
-జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమం

రెడ్డికాలనీ, ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జ న్మదిన వేడుకలను టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం ఘ నంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వ ర్యంలో కేయూలోని యూనివర్సిటీ స్కాలర్స్ హాస్టల్ ఆవర ణలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి హాజరై మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మ దిన వేడుకలను సామాజిక దృక్పథంతో మొక్కలు నాటి ని ర్వహించడాన్ని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ త మ పుట్టినరోజున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ సీనియర్ నాయకులు శ్రీరాం శ్యాం, కత్తెరపల్లి దామోదర్, చిర్ర రాజు, కేయూ టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, జెట్టి రా జేందర్, అరూరి రంజిత్, విష్ణు, సుమన్, ప్రశాంత్, తిరుప తి, రాజేశ్, అనిల్, సురేశ్, వీరేందర్, సైదులు, సుధాకర్ త దితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...