టీఆర్‌ఎస్‌కు ఎదురేలేదు


Thu,November 15, 2018 01:36 AM

-ఐలోని మల్లన్న ఆశీస్సులు.. ప్రజల దీవెనలతోభారీ మెజార్టీతో గెలుస్తా : అరూరి రమేశ్
ఐనవోలు, నవంబర్ 14 : వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురే లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. బుధవారం ఐనవోలు మండల కేంద్రంలోని ఐలోని మల్లికార్జునస్వామిని అరూరి రమేశ్ నామినేషన్ పత్రాలతో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రెడ్డిపాలెం చర్చిలో ప్రత్యేక పార్థనలు చేశారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడారు. 2014 ఎ న్నికల్లో నియోజకవర్గ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే మెజార్టీలో రెండోస్థానంలో నిలి పారన్నారు. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని వారి నో ట్లో నాలుకల పనిచేశానన్నారు. నాలుగున్నర ఏళ్లలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజ సమస్యలే తన సమస్యలుగా పరిష్కరించిట్లుగా ఆయన తెలిపారు.

ప్రత్యేక పూజలు
2014 ఎన్నికల్లో భద్రకాళి అమ్మ వారిని దర్శించుకొని, ఐనవోలు మలికార్జునస్వామి ఆశీస్సులు తీసుకొని, రెడ్డిపా లెం చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనా లు చేసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచానని అరూరి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా దర్శించుకు న్నట్లు రమేశ్ తెలిపారు. అన్నారం ఫరీఫ్ దర్గాను దర్శిం చుకుని నామినేషన్ వేశానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, కార్పొరేటర్లు భిక్షపతి, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు గుజ్జ సంపత్‌రెడ్డి, రజీకర్, ఆడెపు దయాకర్, జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్ ఎల్లావుల లతితాయాదవ్, ఆలయ కమిటీ మాజీ చై ర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, సొసైటీ చైర్మన్ రాజ్‌కుమార్, ఎంపీటీసీలు మధు, కావ్య తిరుప తి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మునిగాల సంపత్‌కుమార్, మార్గం భిక్షపతి, అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, శ్రీరామోజు జయాకర్, మండల రైతు సమితి కోర్డినేటర్ మజ్గిగ జయపాల్, రైతు, ఎస్సీ, బీసీ, యుత్ విభాగం మండలాధ్యక్షులు తక్కళ్లపెల్లి చందర్‌రావు, సింగారపు రాజు, మేరుగు రాజేందర్, మదారాపు పూర్ణచందర్‌రావు, నాయుకలు అరూరి విశాల్, రాజు, అన్వనర్, మల్లే శం, సమ్మిరెడ్డి, జొజిరెడ్డి, నర్సయ్య, వెంక న్న, సమ్మయ్య, వెంకటయ్య, శ్రీహరి, యాక య్య, జిందా, బొల్లెపల్లి సురేశ్, మహేందర్, మాజీ సర్పంచులు సురేశ్, ఉస్మాఅలీ, స్వా మి, ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్లు దయాగరి, సోమేశ్వర్, కుమారస్వామి(డీడీ), సతీ శ్, రజిత, కుమారస్వామి పాల్గొన్నారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...