కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


Mon,November 11, 2019 01:34 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పేద జన భూ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కి గోపాల్ కోరారు. ఆదివారం సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను గుర్తించి సాధ్యమైనన్ని పరిష్కరించాలని కోరారు. సమ్మెతో పేద కార్మికులతో పాటు ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమం లో నాయకులు మరుపట్ల అంజయ్య, బాబు, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles